guvvala balarju news

గువ్వల బాలరాజు కి 100 కోట్లా ? డ్రామా చేసిన అతికినట్టు ఉండాలి అని నవ్విపోతున్న జనం

ఫార్మ్ హౌస్ కొనుగోలు వ్యవహారం నిజా నిజాలు ఎలా వున్నా, తెలంగాణ ప్రజలు మాత్రం నవ్వి పోతున్నారు. ఎందుకు పనికి రాని, ఇంకోసారి గెలిచే ఛాన్స్ లేని...