ఎస్ బ్యాంకు షేర్ ధర 5 % పడిపోయింది ఇందుకే !
ఎస్ బ్యాంకు లో sbi వాటా ను తిరిగి తీసుకోడానికి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఈ రోజు తో ముగియ నుంది . అందుకే ఎస్ బ్యాంకు గత వారం రోజుల నుంచి ఒడిదుడుకులకు లోనవుతున్నది. ఈరోజు sbi తన 40 % వాటా ను వాపసు తీసుకోవచ్చు అనే భయం తో ఎస్ బ్యాంకు లో షేర్స్ కొన్న వాళ్ళు అమ్మడం మొదలుపెట్టారు.
ఎస్ బ్యాంకు లో ఒక్కో షేర్ 10 రూపాయల చొప్పున దాదాపు 40 % షేర్స్ ని కొనుగోలు చేసింది. అయితే 2020 లో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా దీని పై లాక్ ఇన్ పీరియడ్ పెట్టింది. అది ఈరోజు ముగుస్తున్న కూడా sbi తన వాటా ను వాపస్ తీసుకుంటుందో లేదు కచ్చితంగా చెప్పలేము.
ఎందుకంటే ఎస్ బ్యాంకు షేర్ ధర ఇప్పుడు దాదాపు 15 .50 రూపాయలు ఉంది . కాస్త పేరు ఉన్న బ్యాంకు లలో అతి తక్కువ కి షేర్ దొరికేది ఎస్ బ్యాంకు మాత్రమే … ఇప్పుడు ఇప్పుడే మాల్లో తిరిగి గాడి లో పడుతున్న ఎస్ బ్యాంకు త్వరలో మల్టీ బెగ్గర్ గా మారే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం .
కాస్త లాభాలు ప్రదర్శించిన , త్వరలోనే ఎస్ బ్యాంకు షేర్ ఎన్నో రేట్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎస్ బ్యాంకు నుంచి అప్పుడే పూర్తి వాటా తీసుకొంది అనేది ఒక వాదన.
మీరు ఒక విషయాన్నీ గమనిస్తే విదేశీ పెట్టుబడులు ఈ బ్యాంకు లో ఎక్కువగా వచ్చాయి ఈ మధ్య , అంటే ఈ బ్యాంకు గాడి లో పడుతోంది అని సంకేతం. షేర్ పరిచే తక్కువ గ ఉండటం ఒక మంచి విషయం. ఎంత కాదన్న ఎస్ బ్యాంకు కొద్ది కలం లో multibagger గా మారే అవకాశం ఎక్కువ అని విశ్లేషకుల అభిప్రాయం. మరి కొద్దిగా రిస్క్ తీసుకో దాలిస్తే , ఎస్ బ్యాంకు షేర్ లు కొని దాచుకోడం ఉత్తమమే .